Siddharth- aditi: హిట్ సాంగ్ కు స్టెప్పులేసిన ప్రేమ జంట.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth- aditi: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు కొనితెచ్చుకోవడంలో ఈ హీరో తరువాతే ఎవరైనా.. ఎఫైర్ల విషయంలోనైనా, రాజకీయాల విషయంలోనైనా సిద్దు చేసే పనులు ఎప్పటికి అప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. తనకు నచ్చనిది ఏదైనా మొహమాటం లేకుండా ట్వీట్ చేసి దుమ్ము లేపేస్తాడు. ఇంకోపక్క తనకు నచ్చిన అమ్మాయితో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తాడు.. అది ఎలాగూ ఏదోఒకరోజు బ్రేకప్ అవుతోంది అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం సిద్దు.. ముద్దుగుమ్మ అదితి రావు హైదరితో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయం అధికారికమే.. ప్రేమ ఉంది.. రిలేషన్ ఉంది.. అని చెప్పుకొస్తున్నారు కానీ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఈ జంట బయట పెట్టింది లేదు. కానీ, భార్యాభర్తలుగానే ఫంక్షన్స్ కు, ఈవెంట్స్ కు తిరుగుతున్నారు. ఈ మధ్యనే ఈ జంట.. శర్వానంద్ ఎంగేజ్ మెంట్ లో మెరిసి ఔరా అనిపించారు.
Comedian Sunil: సునీల్ బెస్ట్ కామెడీ పాత్రలు.. గుర్తున్నాయా..?
Also Read
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
- Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
- Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
ఇక తాజగా ఈ ప్రేమ జంట.. మంచి ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేయడం ఆలస్యం ఎనిమీ చిత్రంలోని మాల టంటం… మంతరం టంటం సాంగే కనిపిస్తుంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సాంగ్ ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది. అభిమానులతో పాటు హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు సైతం ఈ సాంగ్ కు రీల్స్ చేస్తున్నారు. ఇక ఇదే ట్రెండ్ ను ఫాలో అయిపోయారు సిద్దు- అదితి. ఇద్దరు కలిసి టంటం సాంగ్ కు స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా సిద్దు లుక్స్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికీ ఈ హీరో బొమ్మరిల్లు లో ఉన్నట్లే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట ఇలా స్టెప్పులు వేయడమేనా.. పెళ్లి చేసుకొనేది ఏమైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!