Prabhas: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులకు నిన్నటితో ఒక పెద్ద పండుగ వచ్చేసింది. ఆదిపురుష్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో ప్రభాస్ ఫ్యాబ్స్ పండుగ చేసుకుంటున్నారు.
Adipurush: రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రకటన వచ్చిన నాటి నుంచి అభిమానులు రికార్డుల గురించే ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుండటంతో ఆదిపురుష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీర్చలేని ఆకలిని ఆదిపురుష్ తీరుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా అయోధ్యలో ఆదిపురుష్…
Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ నుంచి టీజర్ ఈరోజు విడుదలైంది. గుజరాత్‌లోని అయోధ్యలో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో ప్రభాస్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం ఉంటుందని ప్రభాస్ రౌద్రంతో చెప్పిన డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. న్యాయం రెండు పాదాలతో పది తలల నీ అన్యాయాన్ని ఎదురించడానికే అని ప్రభాస్ చెప్పే డైలాగ్ కూడా బాగుంది.…
Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి త్రీడీ, పౌరాణిక పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో దర్శకుడు ఓంరౌత్ బిజీబిజీగా ఉన్నారు. అయితే ‘రాధేశ్యామ్’ పరాజయంతో కాస్తంత స్తబ్దుగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ను అతి త్వరలోనే చైతన్య పరచడానికి ఆయన సన్నాహాలు…
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.