Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది.
Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్‌ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: Sanjay Dutt:…
AdiPurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది.
Manchu Vishnu: మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tammareddy Bharadwaja:ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ పై వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఏ ముహూర్తాన టీజర్ ను రిలీజ్ చేశారో కానీ అప్పటి నుంచి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ట్రోలర్స్ నోటిలో నానుతూనే ఉంది.
AdiPurush: ఆదిపురుష్.. ప్రభాస్.. ఓం రౌత్.. బాలీవుడ్.. టాలీవుడ్ హీరో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆదిపురుష్ టీజర్ కానీ, పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదని గోల చేసినవారే..
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ ఎర్రకోటలోని రాంలీలా మైదానంలో వేడుకగా జరుగనున్న రావణదహన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది.