ఆదిపురుష్ మేకర్స్‌ను భయపెడుతునే ఉన్నారు నెటిజన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ ఇదేం గ్రాఫిక్స్.. దీని కోసం 600 కోట్లు ఖర్చు చేస్తున్నావా? అంటూ మండి పడ్డారు. అయితే ఆదిపురుష్ ట్రైలర్ మాత్రం విమర్శలకు చెక్ పెట్టింది. ఇందులో కొన్ని మిస్టేక్స్‌ను ఎత్తి చూపినా.. ట్రైలర్ బాగుండడంతో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఎవరూ పెద్దగా కామెంట్స్ చెయ్యలేదు. ట్రేడ్ వర్గాల నెల రోజుల ముందు నుంచే ఆదిపురుష్ డే వన్ ఓపెనింగ్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు…