Home
Adhik Ravichandran
Adhik Ravichandran News
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
లెనిన్ నుండి శ్రీలీల తప్పుకుని మంచే చేసిందన్న ట్రోలింగ్ వేళ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యారీని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్గా నటించబోతుందని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ.. వైరల్ వయ్యారే హీరోయిన్ అంటూ ఫిక్సయ్యారు తమిళ తంబీలు. కానీ రీసెంట్లీ వినిపిస్తోన్న రూమర్ ప్రకారం కయాద్ లోహార్ ఫిక్సైందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్టిచ్చాడని అజిత్ మరోసారి అధిక్ రవిచంద్రన్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ… -
AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రూటే వేరు. సినిమాలతో పాటు రేసింగ్‌ను ప్రాణంగా భావించే అజిత్ తన తదుపరి చిత్రం కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మొత్తనికి నెక్ట్స్ సినిమా AK64కు సంబంధించి పనులను వేగవంతం చేసాడు. గుడ్ బాడ్ అగ్లీతో సూపర్ హిట్ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ సినిమా షూటింగ్ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. Also Read : Prabhas : ధురంధర్… -
Ajith : రెమ్యూనరేషన్ కారణంగా హోల్డ్ లో పడిన అజిత్ సినిమా?
తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ నెక్ట్స్ సినిమా ఏంటని గత కొంత కాలంగా కోలీవుడ్ లో డిస్కషన్ వినిపిస్తోంది. గుడ్ బాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ తో సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర కాంబినేషన్లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే ఒక పెద్ద… -
Ajith Kumar : అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే గత కొంతకాలంగా అజిత్ నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే డైరెక్టర్ ఆధిక్ ఇప్పుడు అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ‘AK64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్… -
Ajith Kumar : అజిత్ నెక్ట్స్ మూవీపై కోలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ బజ్..
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల్లో థల అజిత్ కుమార్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అజిత్, మరోవైపు మాత్రం నెమ్మదిగా నెక్ట్స్ సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో… -
Rajinikanth – Kamal Haasan: రజనీ- కమల్ హాసన్‌ను డీల్ చేసే దమ్మెవరికుంది?
కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్‌తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్‌తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో… -
AK 64 : అజిత్ నెక్ట్స్ సినిమా.. మైత్రీ ఔట్.. వేల్స్ ఇన్
గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ… -
Ajith 64 : అజిత్ కుమార్ నెక్ట్స్.. షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే.?
వరుస ప్లాప్స్ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ సినిమాతో తమిళనాడులో సంచాలనాలు నమోదు చేసాడు. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై రోజుకొక వార్త వెలువడుతున్నాయి. హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ … -
AK 64 : హిట్ డైరెక్టర్ తో అజిత్ సినిమా ఫిక్స్
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. Also Read : Sreeleela : అందం.. అమాయకత్వం కలగలిపిన శ్రీలీల ఇక రీసెంట్లీ రిలీజైన… -
‘Good Bad Ugly’ : అజిత్‌పై ప్రశంసలు కురిపించిన డైరెక్టర్
తమిళ స్టార్ అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!