కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో యమా బిజీగా వున్నరు. ప్రతుతం ‘విదాముయార్చి’ సినిమాలో మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడుఅజిత్. దింతో పాటుగా‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో చిత్రంలో కూడా పాల్గొంటున్నాడు అజిత్. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్…
యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత కన్నడలో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తెలుగులో పెళ్ళి సందD అనే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ తరువాత చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఆమె చేసిన ధమాకా సినిమా ఫర్వాలేదు అనిపించినా ఆ తరువాత…
Adhik Ravichandran Married Prabhu Daughter Photos goes Viral: ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం శుక్రవారం నాడు చెన్నైలో ఘనంగా జరిగింది. మార్క్ ఆంటోని సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ తో ఆమె వివాహం బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో విశాల్, మణిరత్నం, దుల్కర్ సల్మాన్, ఖుష్బూ లాంటి ప్రముఖులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రభు కుమార్తె ఐశ్వర్యకి ఇది…
Adhik Ravichandran: మార్క్ ఆంటోనీ సినిమాతో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ కు ఎన్నో ప్లాపుల తరువాత అధిక్ హిట్ ఇవ్వడంతో కోలీవుడ్ మొత్తం అతనిపైనే కన్నేసింది.
Mark Antony: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.