టాలీవుడ్ సినిమాలలో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లా పేరు ఏదైనా వాటికి స్పెషల్ క్రేజ్ ఉందనేది వాస్తవం. ఇప్పటి స్టార్ దిగ్గజ దర్శకులైన రాజమౌళి, సుకుమార్ సినిమాలలో సైతం ఐటం సాంగ్స్ ఉండాల్సిందే. అయితే ఈ సాంగ్స్ కొరియోగ్రఫిలో హద్దులు దాటకుండా చూసుకుంటారు సదరు దర్శకులు. కొరియోగ్రాఫర్స్ కూడా అందుకు తగ్గట్టే సాంగ్ ను కంపోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రాను రాను ఈ సాంగ్స్ లో భావం పక్కకి వెళ్లి, భూతు అగ్ర తాంబూలం…
స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్లు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఎ టైమ్ మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు.…