టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజాకు మద్దతుగా అలనాటి తారులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మీనా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. breaking news, latest news, telugu news, big news, actress meena, minister roja,
Meena Sagar: సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక స్టార్ హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ఇస్తే.. నెక్స్ట్ డే నుంచే వారు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమ, పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అలాంటి పర్సనల్ విషయాలపై ఎవరైనా ఒత్తిడి తీసుకురాకూడదు అని నటి మీనా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు.
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే విద్యాసాగర్ మరణానికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా కథనాలు వెల్లడిస్తోంది. మీనా కుటుంబం నివసించే ఇంటి సమీపంలో చాలా పావురాలు ఉంటాయని.. వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటంతో ఇంట్లో అందరి లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకిందని తమిళ మీడియా వివరిస్తోంది. అయితే విద్యాసాగర్‌కు…