Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ షాక్ తగిలింది. నిన్న కాస్త తగ్గినట్లు కనిపించిన పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,610 పెరగగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.2,400 పెరిగింది. దీంతో పసిడి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ ధరలు పెరగగా సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగ కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.12,589గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.1,25,890కు చేరింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.2,610 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,540గా, 10 గ్రాముల ధర రూ.1,15,400గా ఉంది. దీనిపై రూ.2,400 పెరుగుదల నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,442గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.94,420కు చేరింది. దీనిపై రూ.1,960 పెరిగింది.
Also Read
- Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
- IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Gold Rate Today: ఊహించని రీతిలో.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్స్ రేట్స్ ఇవే!
ఢిల్లీలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,604గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.1,26,040కు చేరింది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,555గా, 10 గ్రాముల ధర రూ.1,15,550గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,457గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.94,570కు చేరింది.
ముంబై, విజయవాడలోనూ పెరిగిన పసిడి ధరలు
ముంబై, విజయవాడ నగరాల్లోనూ హైదరాబాద్‌లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,890గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,15,400 కాగా, 18 క్యారెట్ల ధర రూ.94,420గా నమోదైంది.
వెండి ధర
నేడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1.65 లక్షల వద్ద అమ్ముడవుతోంది.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!