Actor jeeva Comments about Yatra 2: వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించిన లేటెస్ట్ మూవీ యాత్ర 2. ఈ సినిమా మరో రెండు రోజుల్లా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించిందని అన్నారు. జగన్ యూట్యూబ్, మీడియా నుంచి వీడియోల�