నిన్న మొన్నటి వరకు ట్రైలర్, సాంగ్స్‌తో ఓ మోస్తరుగా సందడి చేసిన ఆచార్యకు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో భారీ హంగామా మొదలైంది. మెగాభిమానులతో పాటు సదరు ఆడియెన్స్ కూడా.. ఇప్పుడు ఆచార్య గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించి.. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్‌గా ఆచార్య రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ…