వారసులతో తారక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళీ పండగ సందర్భంగా సోషల్ మీడియా సెలబ్రిటీల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టార్ హీరోల ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, తన వారసులతో దీపావళీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య తారక రామారావు సాంప్రదాయ దుస్తులతో కనిపించి కనువిందు చేశారు. తారక్ ఎప్పుడు తన వారసుల ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోడు. ఇలా పండగవేళ ముగ్గురు రామ్’లు కనిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఒక షో లో ఎన్టీఆర్ తన వారసుల గురించి మాట్లాడుతూ.. అభయ్ రామ్ చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ, భార్గవ్ రామ్ చేసే అల్లరి ప్రపంచంలో ఎవరు చేయలేరని, చిన్నప్పుడు తానూ కూడా ఇలాగే చేసేవాడినని చెప్పుకొచ్చాడు.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!