ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’. అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఆయ్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి పల్లవి పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని సంతోషపడుతుంది నయన్ సారిక. ఈ సందర్భంగా ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా…
Narne Nithin Promoting his Aay Movie with Fever: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సినిమాగా ఆయ్ అనే ఒక ప్రాజెక్టు ప్రేక్షకులు ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అంజి కే మణి పుత్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో…