హీరోగా జూనియర్ యన్టీఆర్ కెరీర్ మొదలైన రోజుల్లో ఆయనకు ఓ సక్సెస్, ఓ ఫెయిల్యూర్ పలకరిస్తూ వచ్చాయి. అయితే జూనియర్ కు అదరహో అనే స్థాయిలో సక్సెస్ ను అందించిన తొలి చిత్రం ‘ఆది’. దాని తరువాత వచ్చే సినిమా ఫట్ అవుతుందని సెంటిమెంట్ ప్రకారం చాలామంది భావించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘ఆది’ తరువాత వచ్చి
హీరోగా తరుణ్ కెరీర్ లో తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తోనే మరపురాని విజయాన్ని అందుకున్నారు. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ‘ప్రియమైన నీకు’ వంటి హిట్ తరుణ్ దరి చేరింది. అటు పై తరుణ్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ గా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ చి
(సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ కు 20 ఏళ్ళు) వెంకటేశ్ హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం జనాన్న