టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒక ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ దూకుడు విధానాన్ని విరాట్ కోహ్లీ అవలంబించకూడదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.
Aaron Finch on Hardik Pandya Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌లలో మూడు విజయాలు మాత్రమే అందుకుని.. ఏకంగా 8 ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల నేపథ్యంలో ముంబైపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఏమంత గొప్పగా…
Aaron Finch announced his retirement from Cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2024లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచే ఫించ్ కెరీర్‌లో చివరిది. బీబీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 13 సీజన్లుగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం…
Marcus Stoinis Might Miss IND vs AUS World Cup 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఈ రోజు ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తుది టీమ్స్ ఎలా ఉంటాయో అని…
Aaron Finch: ఆస్ట్రేలియా జట్టు వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ తనకు చివరిది అని అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే ఫించ్ వన్డే కెరీర్‌లో చివరిది కానుంది. అరోన్ ఫించ్ ఇప్పటివరకు 145 వన్డేలు ఆడి 5,041 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు…
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కోల్‌కతా ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టి ఊపు మీద ఉన్న ఫించ్‌ను రాజస్థాన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ అవుట్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్ ప్రసిధ్ కృష్ణపై నోరు పారేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్తూ సూటిపోటి మాటలతో కవ్వించాడు. ఈ నేపథ్యంలో ప్రసిధ్…