దాదాపు ఏడేనిమిదేళ్ళ క్రితం తీసిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘మస్కా’ తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తాండ్ర రమేశ్ నిర్మించారు. మూడు నాలుగేళ్ళుగా ఈ సినిమా ఇదిగో వస్తోంది, అదిగో వస్తోందంటూ నిర్మాత ప్రచారం చేశారు. మొత్తానికి ఆ రోజు రానే