యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 తెరకెక్కబోతున్న విషయం విదితమే . ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి తారక్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ…
అనూహ్యంగా ఎన్టీఆర్, కొరటాల సినిమా తెరమీదకు వచ్చింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే బన్నీ అభిమానులలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్-కొరటాల శివ కలయికలో సినిమా అంటూ ఆ మధ్య ఓ న్యూస్ అధికారికంగానే వచ్చింది. ‘ఏఏ21’ గా గీతా ఆర్ట్స్ 2 సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తారని ఆ ప్రకటన సారాంశం. పాన్ ఇండియా చిత్రంగా తీస్తామనీ చెప్పారు. నాలుగు భాషలలో రాబోయే…