ప్రతి వారం పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, కొన్ని సినిమాలను మాత్రం నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ వారంతంలో రెండు చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. అందులో ఒకటి కళ్యాణ్ దేవ్ నటించిన తెలుగు సినిమా ‘కిన్నెరసాని’ కాగా, మరొకటి మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘సీబీఐ 5’. ఇందులో ‘కిన్నెరసాని’ జూన్ 10న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంటే, ‘సీబీఐ 5:…
ప్రస్తుతం ప్రేక్షకులు భాషా బేధం చూడడం లేదు.. సినిమా కంటెంట్ ను చూస్తున్నారు. నచ్చితే సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇటీవల కెజిఎఫ్ 2 చిత్రంతో అది మరోసారి రుజువు అయ్యింది. ఇంతకు ముందు కన్నడ సినిమాలను లెక్కే చేయని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలలో వెతికి మరి కన్నడ సినిమాలను చూస్తున్నారు. కెజిఎఫ్ తో యష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా టాలీవుడ్ లో అంతే ఫేమస్…
నేడు కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘777 చార్లీ’ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తూ.. టీజర్ క్యూట్‌గా ఉందని పేర్కొన్నారు. కాగా ఇందులో టైటిల్ రోల్ కుక్కదే కావడం విశేషం. టీజర్ మొత్తం ఆ కుక్క చుట్టూనే తిరిగింది. తిండి కోసం ఆ కుక్క పడే కష్టాలను చూపించి, చివరగా ధర్మ అనే హీరో చార్లీని తీసుకెళ్తున్న దృశ్యం…