‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ తో పాటు సమాజాన్ని షాక్ కు గురిచేసే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలనూ రూపొందించారు సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బి. బాపిరాజు, ఎం. నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా,
ప్రముఖ దర్శకుడు తేజ ‘1000 అబద్దాలు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హా ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయజానకీ నాయక’, ‘షకీలా’ తదితర చిత్రాలలో నటించింది. తాజాగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ‘#69 సంస్కార్ కాలానీ’ చిత్రంలో ఎస్తర్ ఓ కీలక పాత్రను పోషిస్తోం�