ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా. Also Read: Sudheer Babu:…