RBI : మార్చి 2024 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా 86.5 శాతానికి పెరిగిందని, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది 77.1 శాతంగా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన వార్షిక నివేదికలో పేర్కొంది.
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది.