భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయ్స్ కంపెనీ ఇంతింతై వటుడింతై అన్న చందాన చిన్న టేబుల్, నాలుగు కుర్చీలతో ప్రారంభమైన వ్యాపారం నేడు దేశంలోనే పేరెన్నికగన్న వ్యాపారంగా మారింది. రిలయన్స్ సంస్థ ఎన్నో వ్యాపారల్లో పెట్టుబడులు పెడుతున్నది. ఆయిల్, ఇన్‌ఫ్రా, టెలికాం ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తోంది. పోటీగా ఎన్ని సంస్థలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటూ గ్లోబల్ పరంగా గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్నది. Read: వైరల్: చేపల కోసం…