సమాజ హితం కోసమంటూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా చేసిన ఓ న్యాయ పోరాటం ఆమెను ఊహించని విధంగా చిక్కుల్లో పడేసింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా జుహీచావ్లా కొంతమందితో కలిసి ఢిల్లీ హైకోర్టులో ఆ మధ్య పిటీషన్ వేసింది. 5 జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదం ఉందని, పౌరులకు ఎలాంటి హానీ జరగదని ప్రభుత్వం ధృవీకరించే వరకూ ఆ టెక్నాలజీని ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పిటీషన్ లో ఆమె కోరింది. అయితే ఇదంతా…