Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
- వైభవ్ సూర్యవంశీ బాలమేధావి, భారత క్రికెట్ నిధి..
- సచిన్, కోహ్లీ రికార్డుల్ని బద్ధలు కొడుతాడు..
- మాజీ స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. ఆ కుర్రాడికి అపారమైన ప్రతిభ ఉందని, అతడిని సరిగా నడిపిస్తే భారత దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి వారి కన్నా గొప్ప విజయాలు సాధించగలడని స్టెయిన్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన సూర్యవంశీపై క్రికెట్ లెజెండ్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైభవ్ టాలెంట్ ఏంటో తెలియజేస్తున్నాయి. వైభవ్ సరైన దిశలో పయనించి, మానసికంగా స్థిరంగా ఉంటే భవిష్యత్తులో భారత దిగ్గజాల కన్నా గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు. ఐపీఎల్లో వైభవ్ సాధించిన 776 పరుగులు, కేవలం గణాంకాలు మాత్రమే కాదని, అతడికి అసాధారణ ప్రతిభ, సామర్థ్యం ఉన్నట్లు తెలియజేస్తున్నాయని కొనియాడాడు. సూర్యవంశీ ‘‘బాల మేధావి’’, ‘‘భారత క్రికెట్ నిధి’’అని అభివర్ణించారు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
అనేక రకాల బౌలింగ్ ఎదుర్కోగల సామర్థ్యం వైభవ్ సూర్యవంశీలో ఉందని, ఇదే అతడికి పెద్ద బలం అని, ఫాస్ట్ బాలైనా, స్పిన్ బౌలింగ్ అయినా, చిన్న మైదానాలైనా, ఫ్లాట్ పిచ్‌లు అయినా దానికి అనుగుణంగా ఆడే సామర్థ్యం అతడి సొంతమని చెప్పారు. ఇదే సమయంలో త్వరగా వచ్చే పేరు కూడా అంతే ప్రమాదకరమని హెచ్చరించాడు. క్రికెట్ నైపున్యమే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా కీలక సాధనమని స్టెయిన్ అన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!