U-19 World Cup IND vs BAN: నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్..
- నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్..
- మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
U-19 World Cup IND vs BAN: అండర్–19 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు ఛాంపియన్ టీమిండియా మరో టైటిల్ వేటలో తమ జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈరోజు ( జనవరి 17న) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్-19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న మెన్ ఇన్ బ్లూను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో ఓపెనింగ్ పటిష్టంగా ఉండగా వేదాంత్, విహాన్ మల్హోత్రాలు కీలక ఇన్సింగ్స్ ఆడే బ్యాటర్లు.
Read Also: Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
Also Read
- PV Sindhu: సెమీస్‌లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
- IND vs ENG 3rd ODI: లార్డ్స్‌లో భారత్‌తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
- Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
- Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
అయితే, మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే అభిజ్ఞాన్ కుందు మిడిలార్డర్‌లో భారత జట్టుకు బలం అని చెప్పాలి. ఇక, దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్‌లతో జట్టు బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్19 టీమ్ అద్భుత ఫామ్‌లో ముందుకు సాగుతుంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు నెగ్గడంతో పాటు ఆసియా కప్‌లో కూడా జట్టు ఫైనల్‌కి చేరుకుంది. గత 17 మ్యాచ్‌లలో భారత్ 14 మ్యాచ్ లో విజయం సాధించింది.
Read Also: Gorantla Madhav NBW: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
ఇక, తొలి మ్యాచ్‌లో అమెరికాను భారత్ చిత్తు ఓడించగా.. టోర్నమెంట్లో బంగ్లాదేశ్ కు ఇదే తొలి మ్యాచ్.. ఆ టీమ్‌లో కెప్టెన్ అజీజుల్ హకీమ్ మినహా మిగతా వారికి పెద్దగా అనుభవం లేదని చెప్పాలి.. హకీమ్‌తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్ కప్‌లోనూ రాణించిన జవాద్ అబ్రార్‌ల, కలీమ్ సిద్దిఖీలపై బ్యాటింగ్ భారం పడనుంది. జింబాబ్వేలో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బౌలర్లు ఇక్బాల్ హుస్సేన్, అల్ ఫహద్ రాణిస్తారని బంగ్లాదేశ్ భారీగా ఆశలు పెట్టుకుంది. సమీయుల్ బషర్ ప్రధాన స్పిన్నర్. కాగా, ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్‌లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!