Home
India Vs Bangladesh
India Vs Bangladesh News
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
Women’s Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ విషయానికి వస్తే..… -
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
బాంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సెప్టెంబర్‌లో భారత క్రికెట్ జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు తమ దేశం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఎలాంటి విభేదాలనైనా, దూరాలనైనా ‘స్పోర్ట్స్ డిప్లొమసీ’ (క్రీడా దౌత్యం) ద్వారా సమర్థవంతంగా తొలగించవచ్చని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు-సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను… -
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో బంగ్లాదేశ్‌పై భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో విజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. నిర్ణీత… -
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 23వ మ్యాచ్‌లో భారత బౌలర్ శ్రీ చరణి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డును బద్దలు… -
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఒక కీలకమైన మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగార్ సుల్తానా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది, దాంతో భారత జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది. గ్రూప్-A లో జరుగుతున్న ఈ పోరు ఇరు జట్లకు, ముఖ్యంగా భారత మహిళల జట్టుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.… -
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
India’s Semi-Final Hopes on the Line as Bangladesh Challenge Awaits: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు కీలక మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. దక్షిణాఫ్రికాపై ఓటమి పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన.. ఈరోజు బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. సెమీస్ చేరాలంటే భారత్ మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. చివరి మ్యాచ్ పటిష్ట ఆస్ట్రేలియాతో భారత్ ఆడాల్సి ఉంది. ఆసీస్ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. ఒకవేళ గెలిచినా భారీ… -
BCCI: బంగ్లాదేశ్ సిరీస్‌లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుండి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను దూరం పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోరింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నుండి… -
U-19 World Cup IND vs BAN: నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్..
U-19 World Cup IND vs BAN: అండర్–19 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు ఛాంపియన్ టీమిండియా మరో టైటిల్ వేటలో తమ జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈరోజు ( జనవరి 17న) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్-19తో భారత కుర్రాళ్లు తలపడతారు. -
IND vs BAN Schedule: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కొత్త షెడ్యూల్ రిలీజ్!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్‌తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్‌లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.… -
Asaduddin Owaisi: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. తీవ్రంగా ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi: బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై AIMIM పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!