WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్ కు మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఉగాండా జట్టుపై ఏకంగా 134 పరుగుల తేడాతో భారీ విజయాన్ని విండిస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. ఇక విండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో 173 పరుగులుకు చేరువయ్యేందుకు ప్రయత్నించేలోపు కేవలం 12 ఓవర్లలో 39 పరుగులుకే ఆలౌట్ అయ్యారు. జుమా మిగాయి (13) తప్ప ఉగాండా జట్టులో మరెవరూ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు.
Bhaje Vaayu Vegam : ఓటీటీలోకి వచ్చేస్తున్న’భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక వెస్టిండీస్ బౌలర్లలో అకీయస్ హోసేన్ 5 వికెట్లు తీసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా, రోమారిపో షెపర్ట్, ఆండ్రీ రసెల్, గుడకేశ్ మోతీలు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా వెస్టిండీస్ జట్టు 134 పరుగుల బారి విజయాన్ని అందుకుంది. ఇక వెస్టిండీస్ జట్టులో జాన్సన్ చార్లెస్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు అపహరణ..
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!