Rohit Sharma: నా కోపానికి కారణం విరాట్ కోహ్లీ కాదు: రోహిత్ శర్మ
- బంగ్లా మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన
- కోపంగా అరుస్తూ సంబరాలు
- ఆ వ్యూహం ఫలించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma on His Aggressive Reaction vs BAN: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్-1లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా తొలి వికెట్ పడిన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఇలా సంబరాలు చేసుకోవడానికి కారణం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని అందరూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు పెట్టారు. తాను అలా సంబరాలు చేసుకోవడానికి కారణం విరాట్ కాదని రోహిత్ స్పష్టం చేశాడు.
Also Read: IND vs AUS: నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్.. గెలిస్తేనే కంగారులను సెమీస్ ఆశలు!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
విరాట్ కోహ్లీని ఔట్ చేసిన తర్వాత తన్జీమ్ హసన్ సకీబ్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. విరాట్ వైపు ఆవేశంగా చూస్తూ.. గట్టిగా అరుస్తూ అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి రివెంజ్‌గా బంగ్లా తొలి వికెట్ (లిట్టన్ దాస్) పడినపుడు రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని నెటిజెన్స్ పోస్ట్‌లు పెట్టారు. అయితే తన రివెంజ్‌కు అసలు కారణం ఏంటో మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. ‘లిట్టన్ దాస్ వికెట్ కోసం ముందే హార్దిక్ పాండ్యాతో చర్చించా. ప్రత్యేక ప్రణాళిక రచించాం. అందుకు తగ్గట్లుగా ఫీల్డింగ్ సెట్ చేశా. ఆ వ్యూహం ఫలించింది. ఆ ఎగ్జైట్‌మెంట్‌లో కాస్త గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నా’ అని వివరణ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..