Rohit Sharma Robo Walk Video: దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో అద్భుతమే చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న రోహిత్ సేన.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన ఫైనల్ పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి.. 13 ఏళ్ల ప్రపంచకప్, 11 ఏళ్ల ఐసీసీ…
Rohit Sharma on His Aggressive Reaction vs BAN: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్-1లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా తొలి వికెట్ పడిన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఇలా సంబరాలు చేసుకోవడానికి కారణం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని అందరూ…