Rohit Sharma on His Aggressive Reaction vs BAN: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్-1లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా తొలి వికెట్ పడిన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. హిట్‌మ్యాన�