IND vs SA Final: రాణించిన విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్.. దక్షిణాఫ్రికా లక్ష్యం?
- ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 77 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముంగిట ఉంచింది. విరాట్ కోహ్లీ (76), అక్షర్ పటేల్(47) రాణించారు.
READ MORE: UP: యూపీలో అఖిలేష్ యాదవ్ పోస్టర్లు కలకలం.. ప్యూచర్ పీఎం అంటూ ఫ్లెక్సీలు
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగలగా.. విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే ఔటయ్యాడు. మహరాజ్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్(3) కూడా షాట్‌కు ప్రయత్నించి ఓట్ కాగా.. కష్టాల్లో పడిన భారత్‌ను ఆదుకునేందుకు కోహ్లీ అక్షర్ పటేల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,రబాడ రెండేసి వికెట్లు తీయగా.. షంసి, యన్సెన్‌లు తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!