VIjaya Sai Reddy: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు.. విజయసాయిరెడ్డి సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIjaya Sai Reddy: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న విపక్షాలు.. జట్టు కట్టాయి.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఇప్పటికే ఉండగా.. బీజేపీ విషయంపై ఈ రోజు క్లారిటీ రానుంది.. ఇప్పటికే దాదాపు పొత్తు ఖరారు అయిపోగా.. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నారు.. ఆ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై సోషల్ మీడియా వేదికగా స్పందించి ఎంపీ విజయసాయిరెడ్డి.. సెటైర్లు వేశారు.
Read Also: Gold Prices At Record High: రికార్డు సృష్టించిన బంగారం ధర.. అంతర్జాతీయ సంకేతాలే ఇందుకు కారణమా ?
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
2014-19 మధ్య కాలంలో ఏపీ చూసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి… ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు దుయ్యబట్టిన ఆయన.. ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది అని జోస్యం చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అంటూ.. సోషల్ మీడియా వేదిక పిలుపునిచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాగా, వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది.. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో స్పీడ్ పెంచారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
Even if BJP joins the TDP-Jana Sena alliance, how will it be any different from all the deceit, lies, and unkept promises that AP witnessed between 2014-19? It is the same product with a different packaging, a chair with 3 legs is bound to fall. Vote for a stable govt., vote…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2024
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు