నేడు విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. స్కూళ్లల్లో నాడు -నేడు, ఐబీ కరిక్యులం, టోఫెల్ పరీక్షల నిర్వహణ తదితర అంశాల పై చర్చ
నేడు యర్రగొండపాలెం అంబేద్కర్ ఆడిటోరియంలో నియోజకవర్గంలో 20 సంవత్సరాలు నిండిన అసైన్మెంట్ లబ్ధిదారులకు యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు.
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
నేడు తిరుమలలో ఉదయం 9 గంటలకు డయల్ యూవర్ ఈఓ కార్యక్రమం
నేఢు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలతో మంత్రి తానేటి వనిత సమావేశం
నేడు చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ యువగళ పాదయాత్ర ప్రారంభం
నేడు ఉదయం 7.30 గంటలకు బూర్జ మండలం అయ్యవారి పేట గ్రామoలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు పొందూరు మండలం తాడివలస లచ్చయ్య పేట గ్రామాలలో గ్రామ సచివాలయం భవనం, స్కూల్ భవనంతో పాటు జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి కొళాయి టాంక్ శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
నేడు ఉదయం 10:00 గంటలకు తణుకు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పటల్ నందు “ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం” సందర్భంగా అవగాహన సదస్సు జరుగు కార్యక్రమం.. సాయంత్రం 3:00 గంటలకు అత్తిలి మండలం, స్కిన్నెరపురం గ్రామం నందు జరుగు “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమం.. సాయంత్రం 4:30 గంటలకు అత్తిలి మండలం, స్కిన్నేరపురం గ్రామం నందు జరుగు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి కారుమూరి
నాగేశ్వరరావు పాల్గొంటారు.
నేడు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
నేడు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20