WC 2023: వరల్డ్ కప్ కు ఇదే ఫైనల్ టీమ్.. మార్పుల్లేవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కి బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి ) జట్టును ప్రకటించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించాడు. టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ ముందు చెప్పినట్లుగానే ఆసియా వన్డే కప్ ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేశారు.
Read Also: Sasikala: కోర్టుకు గైర్హాజరుపై శశికళపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
అందరు ఊహించినట్లుగానే యంగ్ ప్లేయర్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మతో పాటు సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక యజువేంద్ర చహల్‌కు కూడా ఈ వరల్డ్ కప్ ఈవెంట్‌లో పాల్గొనే ఛాన్స్ రాలేదు. కాగా, ఈ ప్రొవిజినల్ జట్టే ఫైనల్ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తేల్చి చెప్పారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని వరల్డ్ కు ఎంపిక చేసినట్లు క్లారిటి ఇచ్చాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది.
Read Also: Xi Jinping: ఈ 5 కారణాల వల్లే జిన్‌పింగ్ ఇండియాకు రావడం లేదా..?
ఆతిథ్య టీమిండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ మెగా ఈవెంట్ లో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిక్సర్‌తో జట్టును ధోని విజయతీరాలకు చేర్చాడు. తద్వారా 28 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఖాతాలో ఐసీసీ టైటిల్ వచ్చి చేరింది. ఈసారి కూడా అదే ఫలితం రిపిట్ కావాలని.. రోహిత్ సేన వరల్డ్‌కప్ గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!