Virat Kohli: భార్యతో కలిసి భజన చేస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్
- సోషల్ మీడియాలో వైరల్
- బెంగళూరు టెస్టు ముగిసిన అనంతరం ముంబాయికి వెళ్లిన కోహ్లీ.
- భార్య అనుష్క శర్మతో కలిసి ఓ కీర్తన కార్యక్రమంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli and Anushka Sharma at Krishna Das Kirtan in Mumbai: ఆదివారం బెంగళూరు టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. విరాట్ ఇక్కడకు చేరుకున్న వెంటనే.. అతను తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ‘కర్వా చౌత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జంట కీర్తన కార్యక్రమానికి హాజరై భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. కృష్ణదాస్ కీర్తన కార్యక్రమం జరుగుతున్న సమయంలో వారిద్దరూ హాజరయ్యారు. ఈ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు కూడా విరాట్, అనుష్క లు లండన్‌లో జరిగిన ఒక సందర్భంలో ఈ కీర్తనలో కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా వీరిద్దరి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.
Also Read: Farooq Abdullah: కాశ్మీర్ పాకిస్థాన్‌గా మారదు.. మీకు స్నేహం కావాలంటే
Also Read
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్, రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక బెంగళూరులో మ్యాచ్ ముగిసిన వెంటనే ముంబైలోని తన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు కోహ్లీ. దీనికి ముందు కొంతకాలంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం అతను లండన్ నుండి ఇక్కడకు కూడా చేరుకున్నాడు.
Also Read: Charles III: బ్రిటన్ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..
The way Virat Kohli is enjoying Kirtan, He has totally lost in this moment. 🥹
– VIDEO OF THE DAY. ❤️pic.twitter.com/uJDhir14mB
— Tanuj Singh (@ImTanujSingh) October 21, 2024
తాజావార్తలు
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!