Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- మహారాష్ట్ర కొల్హాపూర్‌లో దారుణం..
- పెళ్లి కుదిరిందని చెప్పినందుకు ప్రియురాలి హత్య..
- లోయలోకి తోసి చంపిన ప్రియుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో కేతన్ హత్య గురించి ఎవరూ అంత ఈజీగా మరిచిపోరు. కేతన్కు కాబోయే భార్య సియా లోహగడ్ కోట పైనుంచి తోసి చంపేసింది. సరిగా ఇలాగే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఇక్కడ ప్రియురాలిని ప్రియుడు లోయలోకి తోసి చంపేశాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. 25 ఏళ్ల శ్రీపద్ దింకర్ వాడుగా తన ప్రియురాలు 23 ఏళ్ల తరణుమ్ బషీర్ నాయక్‌ను హత్య చేశాడు.
తరుణమ్కు ఇటీవల వివాహం నిశ్చయం కావడంతో, శ్రీపద్‌తో తన ప్రేమ బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంది. దీంతో పగ పెంచుకున్న శ్రీపద్, తరణుమ్‌ను శుక్రవారం నాయక్వాడి సమీపంలోని ఒక లోయలోకి తోసి చంపేశాడు. వీరిద్దరు కొల్హాపూర్ జిల్లా గర్గోటిలోని అవధూత్ కాలనీలో ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరణుమ్ మహాగావ్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కొంతకాలం క్రితమే ఆమెకు పెళ్లి కుదిరింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తరణుమ్‌ను హత్య చేయాలని పక్కా ప్లాన్‌తో చంపేశాడు. అయితే, లోయలో తోసిన తర్వాత అమ్మాయి కనిపించడం లేదని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరపడంతో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..