Vijayashanti: తెలంగాణ ఏర్పాటుపై వాళ్ళు చెప్పేది అబ్దదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వస్తుండటంతో ఇప్పటికే పలు పార్టీల నాయకులు మాటల యుద్దం స్టార్ట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు. కేసీఆర్ దీక్ష పేరుతో కథ చేసింది 2009లో.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లా.. ఇక, 2014ల దొర గారు దీక్షలని చెప్పే దొంగ దీక్షలు ఏమీ చెయ్యలేదు.. ఇగ, వారు చెప్పుకునే 2009 దీక్షా వ్వవహారానికీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఏమిటో అందరూ ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Viral Video: పోతావురోయ్.. మొసలితోనేనా నీ ఆటలు..!
Also Read
ఇలాంటి టైంలోనే నిన్న ( ఆదివారం ) తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీ కార్డుపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సోనియాగాంధీ అంటే తనకెంతో అభిమానమని ఆమెను గౌరవిస్తామంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో తాను చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో చెప్పడం నిజమని ఆమె తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది అనేది వారి పరిధిలోని అంశమని విజయశాంతి అన్నారు.
Read Also: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
"కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నరు…" అని మంత్రి హరీష్ రావు గారు ఇప్పుడు అంటున్నరు.. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం. ఐతే, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు
వారి ముఖ్యమంత్రి కేసిఆర్… pic.twitter.com/kJ1sn994i5— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 18, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు