Tragedy: బట్టలు ఉతుకుతూ నీటి గుంటలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలలో ఉన్న నీటిగుంటలో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లని తెలిసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు పొట్టకూటి కోసం దొనబండ గ్రామానికి వచ్చారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆ గ్రామంలోని క్వారీ గుంటలో ఉన్న నీటిలో బట్టలు ఉతుక్కునేందుకు వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా ఓ మహిళ కాలుజారి నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు మరో మహిళ కూడా నీటిలో దూకింది. ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు.
Read Also: Madhyapradesh : ముందు గుడికి దండంపెట్టాడు.. తర్వాత బాంబులు వేశాడు
Also Read
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీటి కుంటలో ఉన్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళల మృతితో వారి కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు మహిళల మృతిని చూసి గ్రామస్థులు కంటనీరు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!