Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- బారాముల్లా జిల్లాలో రెవెన్యూ శాఖ బుల్డోజర్ యాక్షన్
- సోపోర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన షెడ్ కూల్చివేత
- పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు బంధువుల ఇళ్లుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది మహ్మద్ అఫ్జల్ గురు ఫ్యామిలీకి చెందిన ఇంటిని జమ్మూ కాశ్మీర్ అధికారులు మంగళవారం బుల్డోజర్లతో కూల్చేశారు. బారాముల్లా జిల్లాలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్డును కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. సోపోర్ ప్రాంతంలో వరద ప్రభావిత భూమిలో ఈ షెడ్డు నిర్మించారు
అఫ్జల్ గురు ఫ్యామిలీకి చెందిన సభ్యులు ఈ నిర్మాణాన్ని నిర్మించి అందులో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఈ నిర్మాణాన్ని కూల్చేశారు. 2001 పార్లమెంట్ దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2013లో ఉరిశిక్ష విధించారు. ఇతడికి జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయి. 2002లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా, 2013లో అమలు చేశారు.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
తాజావార్తలు
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!