IND vs ENG: రెండో రోజు ముగిసిన ఆట.. ఆధిక్యంలో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో.. టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కాగా.. మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. మొదటి రోజు 119 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (81), అక్షర్ పటేల్ (35) పరుగులతో ఉన్నారు.
Read Also: Salesforce: ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన మరో దిగ్గజ కంపెనీ..
Also Read
కాగా.. టీమిండియా బ్యాటింగ్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 80, రోహిత్ శర్మ 24 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శుభ్ మాన్ గిల్ 23, కేఎల్ రాహుల్ 86, శ్రేయాస్ అయ్యర్ 35, శ్రీకర్ భరత్ 41, రవిచంద్రన్ అశ్విన్ 1 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2 వికెట్లు పడగొట్టారు. జాక్ లీచ్, రెహన్ అహ్మద్ కు తలో వికెట్ దక్కింది.
Read Also: Akhilesh Yadav: ఆయన ఇండియా కూటమిలో ఉండి ఉంటే ప్రధాని అయ్యేవారు..
- Tags
- cricket
- england
- india
- lead
- second day
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?