Sports: ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలి- ఆకాశ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sports: ఓవల్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని పొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల తేడాతో ఓడిపోయి మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోయింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీ20 ప్రపంచకప్ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వా..త రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. అయినప్పటికీ, అతను ఐసిసి టోర్నమెంట్‌లో భారత్‌ను విజేతగా చేయలేకపోయాడు. మరోవైపు డబ్ల్యుటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత, పలువురు నిపుణులు మరియు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే WTC కోసం ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముందుకు వచ్చారు.
Read Also: Anasuya: బికినీ లో అనసూయ.. ‘అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి’..!
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్‌యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ లేకుండా ఐసిసి ఈవెంట్‌ని మీరు ఊహించగలరా?. టోర్నమెంట్‌లో ఇది వాణిజ్యపరంగా గొప్ప ప్రారంభం అవుతుంది. ఇది అత్యధిక రేటింగ్‌ను పొందుతుంది మరియు ప్రజలు డబ్బు సంపాదిస్తారని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
Read Also: Suman : ఆ సమయంలో నాకు ఆ భగవంతుడు అండగా నిలబడ్డాడు
ఐసీసీ, స్వయంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహిస్తోంది. కాబట్టి ఈ టోర్నీలో పాల్గొనే అన్ని టీమ్స్ కూడా మిగిలిన టీమ్స్‌తో మ్యాచులు ఆడేలా షెడ్యూల్ రూపొందించాలి. కనీసం రెండేళ్లకి ఓసారి అయినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచులు చూడొచ్చు…’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా..
- Tags
- Akash
- india
- Pakistan
- Sports
- test matches
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!