Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు వరుస ప్రాజెక్ట్‌లతో స్టార్ డైరెక్టర్ గా మారాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మరోవైపు టాలీవుడ్లో వరుస సినిమాలతో హల్ చల్ చేస్తుంది కథానాయకి మీనాక్షి చౌదరి. అలాగే వరుస ప్లాప్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. ఈ ముగ్గురు ఇప్పుడు డిజిటల్ వేదికపై ఒక భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ, గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాంక్ హీస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోసం నిర్మిస్తున్నారు. తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. మీనాక్షి చౌదరిఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీ స్పేస్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది మీనాక్షి. సిద్ధు, మీనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక డిఫ్రెంట్ ఎక్స్ప్రిరియన్స్ ఇష్టమట. ప్రస్తుతం సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసిన అనంతరం వెంకీ అట్లూరి ఈఓటీటీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
Also Read
- Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
- Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!