యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. ఈ సంక్రాంతికి కానుకగా నేడు థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.అలాగే ఓటీటీలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘సర్కారు నౌకరి’. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అయ్యాడు.. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ…
ప్రారంభంలో సినీ వారసులకు ట్రోల్స్ తప్పవు. బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీకి వచ్చిన వారిపై ఏదోక విధంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. లుక్ పరంగానైనా, పర్ఫామెన్స్ పరంగానైనా.. తమ నచ్చని అంశంపై వారిని ట్రోల్స్ చేస్తూ అయిష్టాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేంజ్‌ను అందుకున్న రామ్ చరణ్‌ను చిరుత టైంలో ఓ ఆటాడుకున్నారు. ఇక నేషనల్ అవార్డు అందుకుని ఫస్ట్ టాలీవుడ్ హీరోగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సైతం ట్రోల్స్ తప్పలేదు. ఇలా డెబ్యూ…
Sarkaru Naukari releasing worldwide on January 1st, 2024 for New Year Eve: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న “సర్కారు నౌకరీ” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ఆకాష్ పక్కన భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి సినిమాను ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తుండగా గంగనమోని…
Sarkaru Naukari: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో ఆకాశ్ కు జంటగా భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీళ్లా బాయి’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్…
Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై…
చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్‌యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి.
ప్రముఖ గాయని సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి మాత్రమే కాదు సునీత ఏం చేసినా సంచలనమే. ఆమె వేసే ప్రతి అడుగునూ అభిమానులు, నెటిజన్లు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అయితే ఇప్పుడు సింగర్ సునీత వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. రంగంలోకి వారసుడిని దింపబోతోందట. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో టాలీవుడ్‌లో లీడ్ యాక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు సంచలనంగా మారాయి. Read Also : “ఎస్ఎస్ఎంబి 28” అప్డేట్……