HCU: 1973 లో 2300 ఎకరాల్లో హెచ్‌సీయూ ఏర్పాటు.. ఆ 400 ఎకరాలు ఎవరిది?
- గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 40 ఎకరాలు
- స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఐఎంజీ భారత్ అనే సంస్థ తో ఒప్పందం
- హెచ్‌సీయూ ల్యాండ్ లో నుంచి మరో 400 ఎకరాలు కేటాయింపు
- ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్‌సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్‌పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు. అనంతరం.. గోపన్‌పల్లిలో కేటాయించిన భూమిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమెంటల్ రీసెర్చ్, ఎనిమల్ బయో టెక్నాలజీ రీసెర్చ్ కోసం 250 ఎకరాలు మంజూరు చేశారు. ఇదే భూమిలో టీఎన్జీవో (TNGO) కాలనీల కోసం రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
READ MORE: Meerut Murder Case: కానిస్టేబుల్‌కు నిందితురాలు ముస్కాన్ ముద్దు.. వైరల్ వీడియోపై అధికారుల సీరియస్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అయితే, స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఐఎంజీ భారత్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని పేర్కొంది. IMG భారత్ సంస్థ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు ఐఎంజీ భారత్‌కు వ్యతిరేకంగా వచ్చింది. టెండర్లు రద్దు చేయడం సరైన నిర్ణయమేనని కోర్టు వెల్లడించింది. ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని నిరసిస్తూ హచ్‌సీయూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు.
READ MORE: Akhilesh Yadav: యూపీలో ఈద్ ప్రార్థనలపై గందరగోళం.. అఖిలేష్ యాదవ్ ఏమన్నారంటే?
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!