Share Markets: ప్రాఫిట్ బుకింగ్ మధ్య భారీగా నష్టపోయిన మార్కెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే వారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875 వద్ద ముగిసింది.
Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
భారతదేశ అస్థిరత సూచిక 4.31% క్షీణించి 24.19 వద్ద ఉంది. రంగాల వారీగా ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, రియల్టీ, ఎనర్జీ షేర్లు ఎక్కువగా నష్టపోగా., ఫార్మా, మీడియా షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, రిలయన్స్ టాప్ లూజర్ లుగా ఉండగా., ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌యుఎల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం మంగళవారం టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..
బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ లోని రీసెర్చ్ అనలిస్ట్ వైభవ్ విద్వానీ మాట్లాడుతూ., శనివారం ఎగ్జిట్ పోల్స్ కు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా విధానాన్ని ఎంచుకుంటున్నారని, ఇది ఎన్నికల ఫలితాల గురించి ఒక ఆలోచన ఇవ్వగలదని అన్నారు. జూలైలో బడ్జెట్ అంచనాలు, ఇది డిఫెన్స్, ఇన్‌ఫ్రా, రైల్వే బడ్జెట్ నుండి ప్రయోజనం పొందే రంగాలకు మద్దతు ఇస్తుంది అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!