వచ్చే వారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875…
Mahadev App Scam : దేశీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం చరిత్రలో మరో చెడ్డ రోజుగా మారింది. అంతకుముందు రోజు ట్రేడింగ్‌లో మార్కెట్‌లో ఆల్‌రౌండ్ విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.