Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 28 జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి కడుపులో ఉన్న గోళ్లు, సూదులు, తాళం, గింజలు, బోల్ట్ లను గుర్తించారు. ఈ విషయం సంబంధించి ఇనుప మేకులు, సూదులు, నాణేలు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలోని సీనియర్ వైద్యుడు రాజేంద్ర మాండియా మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ., మే 6న రోగి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని, ఆ తర్వాత ఎక్స్‌రే, సిటి స్కాన్ నిర్వహించారని తెలిపారు.
Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..
Also Read
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
- Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
ఇక ఆ పరీక్షల్లో మనిషి కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు తేలిందని మాండియా తెలిపారు. ముఖ్యంగా ఇనుప వస్తువులు అతని పెద్ద పేగుకు చేరినందున, వైద్యులు లాపరోస్కోపీతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకుంది. ఆ తరవాత మనిషి శరీరం నుండి ఒక్కొక్క ఇనుప వస్తువులను తొలగించడానికి మూడు గంటలు పట్టిందని మాండియా తెలిపారు.
Crime News: బీదర్‌లో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య..
మానసికంగా బలహీనంగా ఉన్న ఆ వ్యక్తి ఇనుప వస్తువులను మింగివేసాడు. దాంతో అతనికి నొప్పి అనిపించినప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతన్ని అల్వార్ లోని ఆ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుండి అతన్ని జైపూర్ కు రెఫర్ చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!