AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సినీ అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ గిఫ్ట్ ఇచ్చేశారు. నగరంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘ఏఏఏ సినిమాస్’ (AAA Cinemas) గ్రాండ్ గా ప్రారంభమైంది. సరికొత్త ఇంటీరియర్స్, అదిరిపోయే విజువల్స్, క్లియర్ సౌండింగ్‌తో ఈ మల్టీప్లెక్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మొత్తం 8 స్క్రీన్ల కెపాసిటీతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 1, 2, 3, 4, 5, 6 మరియు 8వ స్క్రీన్స్ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే 7వ స్క్రీన్ కూడా అందుబాటులోకి రానుంది. ఇక ఇప్పుడు ఉన్న స్క్రీన్స్ పరిస్థితి ఎలా ఉంది? అనేది ఇప్పుడు చుడ్డ్డం.
స్క్రీన్ 1 (VIP స్క్రీన్): అత్యంత విలాసవంతమైన సీటింగ్, విఐపి సదుపాయాలతో స్పెషల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
స్క్రీన్ 8 (లౌంజ్ స్క్రీన్): రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
థియేటర్ అంటేనే పిక్చర్ క్వాలిటీ, ఆడియో ప్రాధాన్యం! ఆ విషయంలో ఏఏఏ సినిమాస్ రాజీ పడలేదు. అన్ని స్క్రీన్లలో ప్రపంచ ప్రఖ్యాత ‘బార్కో SP4K సిరీస్’ (Barco SP4K Series) ప్రొజెక్టర్లను అమర్చారు. స్క్రీన్ 1, 3, 5, 6 లలో పవర్ఫుల్ డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీ ఉంది. ఇక స్క్రీన్ 2, 4 & 8 లలో ఆకట్టుకునే డాల్బీ 7.1 (Dolby 7.1) సౌండింగ్ అందుబాటులో ఉంది. మిగిలిన స్క్రీన్లలో పాపులర్ JBL స్పీకర్లు ఉపయోగిస్తుంటే, స్క్రీన్ 5 లో మాత్రం ప్రీమియం డాల్బీ స్పీకర్స్ అమర్చడం విశేషం.
స్క్రీన్ 5: సినిమా లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటున్న వాటిల్లో ‘స్క్రీన్ 5’ ప్రత్యేకం. విశాఖలోనే అత్యంత పెద్ద స్క్రీన్లలో ఒకటిగా నిలిచిన ఈ స్క్రీన్ 57 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తు ఉంటుంది. దానికి తోడు Barco SP4K-55B ప్రొజెక్టర్ ద్వారా వచ్చే విజువల్స్ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్తున్నాయి.
‘Qluxon’ స్క్రీన్ 7!
ప్రస్తుతం ఏడు స్క్రీన్లలో ప్రదర్శనలు నడుస్తుండగా, మూవీ లవర్స్ అందరూ ‘స్క్రీన్ 7’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి ఆకర్షణీయమైన ‘Qluxon’ (Q-Luxon) LED ప్రొజెక్షన్ స్క్రీన్ ఇక్కడే రాబోతుండటమే దీనికి కారణం. మొత్తానికి వైజాగ్ నగరంలో ప్రీమియం సినిమా ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఏఏఏ సినిమాస్ ఒక వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మారింది.
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!