Rahul Gandhi: లోకో పైలట్ల జీవిత రైలు పూర్తిగా పట్టాలు తప్పింది: రాహుల్ గాంధీ
- లోకోపైలెట్లతో రాహుల్ గాంధీ సమావేశం
- వారి సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతానని హామీ
- తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయిన లోకోపైలెట్లు
- తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలకు కారణం తెలిపిన సారథులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోకో పైలెట్ల సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతానని పేర్కొన్నారు.
READ MORE: IND vs ZIM: జింబాబ్వేతో రెండో టీ-20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Also Read
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడిన వీడియోను సోషల్ సైట్లలో షేర్ చేశారు. ఇందులో అతను లోకో పైలట్‌ల పని తీరును అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా లోకో పైలట్‌లు తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. వారి పనిగంటలకు పరిమితి లేదు. నరేంద్ర మోదీ హయాంలో లోకో పైలట్ల జీవనం పూర్తిగా పట్టాలు తప్పిందని ఆయన రాశారు. “లోకో పైలట్‌లు వేడితో ఉడికిపోతున్న క్యాబిన్‌లలో కూర్చొని ఒక్కొక్కరు 16 గంటలు పని చేయవలసి వస్తుంది. ఎవరి నమ్మకంపై కోట్లాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయో వారికి వారి స్వంత జీవితాలపై నమ్మకం లేదు. మూత్ర విసర్జన వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. లోకో పైలట్లకు పనివేళలపై పరిమితి లేదు. సెలవులు లేవు.. దీంతో వారు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు.” అని ఆయన రాసుకొచ్చారు.
READ MORE:Bihar: విద్యార్థులు హాజరు కాలేదని..దాదాపు రూ.23లక్షల జీతం తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్..
ఈమేరకు శనివారం రాహుల్ గాంధీకి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరపున మెమోరాండం సమర్పించారు. ఇటీవలి రైలు ప్రమాదాలకు పేలవమైన పని పరిస్థితులు కారణమని అందులో పేర్కొన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో లోకో పైలట్‌లతో రాహుల్ గాంధీ సంభాషణలో ఆర్ కుమారసన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సంభాషణ ద్వారా లోకో పైలట్‌లు, ప్రయాణికుల సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
नरेंद्र मोदी की सरकार में लोको पायलट्स के जीवन की रेल पूरी तरह पटरी से उतर चुकी है।
गर्मी से खौलते केबिन में बैठ कर लोको पायलट्स 16-16 घंटे काम करने को मजबूर हैं।
जिनके भरोसे करोड़ों ज़िंदगियां चलती हैं, उनकी अपनी ज़िन्दगी का कोई भरोसा नहीं रह गया है।
यूरिनल जैसी बेसिक… pic.twitter.com/nwiG72cBv7
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2024
తాజావార్తలు
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!