Dr. Laxman: అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడోసారి మోడీని ప్రధాని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. కారణ జన్ముడు మోడీ అని కొనియాడారు. రాముడు లేడు, రామసేతువు మీదా అంటూ కాంగ్రెస్ నిసిగ్గూగా మాట్లాడుతోందని ఆరోపించారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. సినిమాలో చూపించినట్లు కోడిని దూలానికి వేలాడదీసి భోజనం పెట్టించినట్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం ఉందని విమర్శించారు.
Konda Vishweshwar Reddy : ఎరువుల నుంచి శ్మశానం వరకు అన్ని మోడీ ఇచ్చినవే
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
పేదరికం, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మోడీ.. మహిళల కష్టాలు మోడీకి తెలుసని లక్ష్మణ్ తెలిపారు. మోడీ అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేస్తున్నారని.. పేదవాడు దేశ ప్రధాని అయ్యిండు.. దేశం కోసం పని చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్.. కల్వకుంట్ల కుటుంబం కోసం, గాంధీల కుటుంబం కోసం కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. మరోవైపు.. తెలంగాణ రైల్వే కోసం మోడీ రూ. 4500 కోట్లు కేటాయించారని అన్నారు.
Revanth Reddy : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధాన
రాహుల్ గాంధీకి పేదల బ్రతుకుల గురించి తెలియదని లక్ష్మణ్ అన్నారు. జోడోయాత్ర పేరుతో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడని.. రాహుల్ యాత్ర వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు వల్లే అందరూ ధైర్యంగా ఉన్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలన బీఆర్ఎస్ ది.. దాన్ని నమ్మి ప్రజలు మళ్ళీ మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము.. దాన్ని మెడలో వేసుకునే ఉద్దేశ్యం బీజేపీకి లేదని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలు చెల్లవని… దేశంలో చెల్లెవి మోడీ గ్యారెంటీలేనని పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి.. అతన్ని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..